Daily Horoscope: ఈరోజు మీరోజు! డిసెంబర్ 22 పంచాంగం, దినఫలాలు!

Daily Horoscope: ఈరోజు వివిధ రాశుల వారి మంచీ..చెడూ!

Update: 2020-12-22 02:42 GMT

ఈరోజు పంచాంగం

ఈరోజు మంగళవారం | 22 డిసెంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | మార్గశిర మాసం | శుక్లపక్షం | అష్టమి - 18:16:17 వరకు తదుపరి నవమి | ఉత్తరాభాద్ర నక్షత్రం - 25:37:42(డిసెంబర్ 23 తె.01.37.42) వరకు తదుపరి రేవతి | వర్జ్యం 07:26:33 నుండి 08:10:55 వరకు | అమృత ఘడియలు 11:52:46 నుండి 12:37:09 వరకు | దుర్ముహూర్తం 08:55:17 నుండి 09:39:40 వరకు | రాహుకాలం 15:01:21 నుండి 16:24:33 వరకు | సూర్యోదయం: ఉ.06-40| సూర్యాస్తమయం: సా.05-48

ఈరోజు రాశిఫలాలు

మేషం: మిత్రులతో ఆనందంగా గడుపుతారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు.

వృషభం: ఇంటాబయటా అనుకూలం. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభకార్యాలకు హాజరవుతారు. మిత్రుల నుంచి ఆహ్వానాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

మిథునం: పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం. బంధువులతో వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.

కర్కాటకం: పనుల్లో జాప్యం. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. శ్రమాధిక్యం. అనారోగ్యం. ప్రయాణాల్లో ఆటంకాలు. మిత్రులు, బంధువుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

సింహం: పరిచయాలు పెరుగుతాయి. విందువినోదాలు. కార్యజయం. ఆప్తుల నుంచి కీలక సమాచారం. కళాకారులకు సన్మానాలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

కన్య: ముఖ్యమైన నిర్ణయాలలో మార్పులు. చేపట్టిన వ్యవహారాలు మందగిస్తాయి. శ్రమాధిక్యం. ఆలయ దర్శనాలు. ధనవ్యయం. అనారోగ్యం. ప్రయాణాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిళ్లు.

తుల: అనుకున్న వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. సంఘంలో గౌరవం. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

వృశ్చికం: వ్యవహారాలలో అవరోధాలు. బంధువులతో విభేదాలు. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

ధనుస్సు: నూతన పరిచయాలు. కాంట్రాక్టులు పొందుతారు. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి, ధనలాభాలు. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు.

మకరం: వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. మిత్రుల నుంచి ముఖ్య విషయాలు తెలుస్తాయి. వస్తులాభాలు. పరపతి పెరుగుతుంది. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.

కుంభం: కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. అనారోగ్యం. కళాకారులకు ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

మీనం: ఆర్థిక పరిస్థితి నిరాశ పరుస్తుంది. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. బంధువులతో మాటపట్టింపులు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు. దైవదర్శనాలు.

  astrology predictions మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్య తుల వృశ్చికం ధనుస్సు మకరం కుంభం మీనం మార్గశిర మాసం

Tags:    

Similar News