Vastu Tips: హనుమాన్ ఆలయంలో ఈ 3 వస్తువులు దానం చేస్తే దోషాలు తొలగిపోతాయి!

జాతకంలో శని, మంగళ గ్రహాల దోషాల కారణంగా చాలా మంది ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు, మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.

Update: 2025-06-10 06:15 GMT

Vastu Tips: హనుమాన్ ఆలయంలో ఈ 3 వస్తువులు దానం చేస్తే దోషాలు తొలగిపోతాయి!

 Astrology Remedy: జాతకంలో శని, మంగళ గ్రహాల దోషాల కారణంగా చాలా మంది ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు, మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. వీటికి పరిష్కారంగా హనుమాన్ ఆలయంలో రహస్యంగా కొన్ని దానాలు చేయాలని పండితులు సూచిస్తున్నారు.

 శనివారం లేదా మంగళవారం హనుమాన్ ఆలయానికి వెళ్లి ఈ 3 వస్తువులు దానం చేయండి:

 ఆసనం:

పూజలు ఆసనంపై కూర్చుని చేయాలని శాస్త్రం చెబుతుంది. ఆలయంలో ఆసనాన్ని దానం చేస్తే హనుమంతుడు ప్రసన్నుడవుతాడు.

ధ్వజం (జెండా):

ఎరుపు లేదా పసుపు రంగు పతాకం ఆలయ పూజారికి దానం చేయండి. ఇది కోరికల నెరవేర్పుకు, గ్రహ శాంతికి తోడ్పడుతుంది.

అగ్గిపెట్టె:

అగ్ని శుద్ధతకు చిహ్నం. అగ్గిపెట్టెను రహస్యంగా దానం చేస్తే ప్రతికూల శక్తులు తొలగిపోతాయి, గ్రహ దోషాలు తగ్గుతాయి.

Tags:    

Similar News