World Stroke Day: అవగాహనతో ప్రాణాలు కాపాడొచ్చు
ప్రపంచ హార్ట్ స్ట్రోక్ డే సందర్భంగా విజయవాడలో అవగాహన కార్యక్రమం రోజురోజుకు పెరుగుతున్న హార్ట్ స్ట్రోక్ మరణాలు ప్రజలకు అందుబాటులో ఉచిత కన్సల్టేషన్ ఆహారపు అలవాట్లతో ప్రూఫ్ మరణాలు తగించొచ్చంటున్న వైద్యులు
World Stroke Day: అవగాహనతో ప్రాణాలు కాపాడొచ్చు
ప్రపంచ హార్ట్ స్ట్రోక్ డేను పురస్కరించుకొని విజయవాడ ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రోజురోజుకు పెరుగుతున్న స్ట్రోక్ మరణాలను తగ్గించేందుకు, ప్రజలల్లో అవగాహన కలిగించేందుకు ఉచిత కన్సల్టేషన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆహారపు అలవాట్లు మార్చుకోవడం ద్వారా ప్రూఫ్ మరణాలను తగ్గించవచంటున్న వైద్యుల.