Viral news: ఆమె గర్భిణీయే.. కానీ పొట్ట బెలూన్ల ఉబ్బిపోతోంది.. స్కానింగ్ చేసి చూస్తే

Viral news: గర్భీణీల పొట్ట నెలలు నిండే కొద్దీ పెరుగుతు ఉంటుంది. అయితే ఒక మహిళ పొట్ట పెరగడం కాదు భారీగా పెరిగిపోయి ఉంది. ఆమె నడవలేని స్థితిలో ఉండి ఇబ్బందులు పడుతుంది.

Update: 2025-07-02 11:24 GMT

Viral news: ఆమె గర్భిణీయే.. కానీ పొట్ట బెలూన్ల ఉబ్బిపోతోంది.. స్కానింగ్ చేసి చూస్తే

Viral news: గర్భీణీల పొట్ట నెలలు నిండే కొద్దీ పెరుగుతు ఉంటుంది. అయితే ఒక మహిళ పొట్ట పెరగడం కాదు భారీగా పెరిగిపోయి ఉంది. ఆమె నడవలేని స్థితిలో ఉండి ఇబ్బందులు పడుతుంది. తీరా ఆమెకు స్కానింగ్ చేసి చూస్తే .. అందరూ ఆశ్చర్యపోయారు. దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

సాధారణంగా మహిళలు గర్బిణీలు అయినప్పుడు వారి రూపురేఖల్లో మార్పులు రావడం సహజం. ఎందుకంటే పొట్టలో బిడ్డ పెరుగుతుంది. కాబట్టి శరీంలో మార్పులు వస్తాయి. కొందరికి పొట్ట ఎక్కువగా ఉంటే మరికొందరికి తక్కువగా ఉంటుంది. ఏది ఏమైనా నెలలు నిండిన తర్వాత మాత్రం పొట్ట పెద్దగా అవుతూ కిందకు దిగుతుంది. ఇది సహజం. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఒక మహిళ గర్బవతిగా ఉంది. కానీ ఆమె నడవలేకపోతుంది. ఏ పనీ చేయలేకపోతుంది. ఎందుకంటే ఆమె పొట్ట అంత ఎత్తుగా ఉంది మరి. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.

ఆమె పొట్ట ఎందుకు ఇంత ఎత్తుగా ఉందో తెలియక చాలామంది ఆలోచనలో పడ్డారు. పొట్ట లోపల కవల పిల్లలు ఉండొచ్చని భావించారు. కానీ ఆమెకు స్కానింగ్ తీసిన తర్వాత అసలు విషయం తెలిసింది. ఆమె కడుపులో ఇద్దరు కాదు ముగ్గురు కాదు ఏకంగా నలుగురు పిల్లలు ఉన్నారని తేలింది.

ఇలా ఒక గర్భంలో నాలుగు పిండాలు ఉండటం అనేది చాలా అరుదు. పిల్లలకు, తల్లికి కూడా ఇది ప్రమాదకరమైన విషయం. సిజేరియన్ అయినా. .. నార్మల్‌ అయినా కూడా ప్రమాదకరమే. గర్భంలో ఎక్కువమంది శిశువులు ఉంటే ఎవరికీ సరైన పోషకాహారం అందదు. అంతేకాదు గర్భంలో నలుగురు పెరగడానికి స్థలం ఉండదు కూడా. ఇలాంటి గర్భం కొన్ని లక్షల మందిలో ఒకరికి వస్తుందని అమెరికా నిపుణులు చెబుతున్నారు.

Tags:    

Similar News