Viral Video: ఎంత డబ్బులేకపోతే మరీ ఇలా కట్టెముక్కతో ఏంటి బ్రో.. ట్రాక్టర్ డ్రైవర్ జుగాడ్ చూసి నెటిజన్స్ షాక్!
సోషల్ మీడియాలో ప్రతి రోజు ఎన్నో వీడియోలు షేర్ అవుతుంటాయి. వాటిలో కొన్ని మాత్రం నిమిషాల్లోనే నెటిజన్స్ దృష్టిని ఆకర్షించి వైరల్ అవుతాయి. అలాంటి వీడియోలలో ఒకటి ఇప్పుడు నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. “పేదరికం రకరకాల ప్రయోగాలు చేయిస్తుంది” అంటారు. ఈ వీడియో చూసిన తర్వాత ఆ మాట నిజమే అనిపిస్తుంది.

ఒక ట్రాక్టర్ డ్రైవర్ స్టీరింగ్ విరిగిపోవడంతో.. దానికి బదులుగా కర్ర ముక్కను అమర్చుకుని ట్రాక్టర్‌ను నడిపాడు. అంతే కాదు, ఆ కట్టె సహాయంతో ట్రాక్టర్‌ను సులభంగా నియంత్రించడం చూసి నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. రహదారి అంతా గుంతలతో ఉన్నా డ్రైవర్ సూపర్‌గా కంట్రోల్ చేశాడు. చిన్న పొరపాటు జరిగి ఉంటే పెద్ద ప్రమాదం తప్పదని వీడియో చూసినవాళ్లు కామెంట్ చేస్తున్నారు.
ఈ వీడియోను ఇప్పటికే వేలాది మంది వీక్షించారు. “ఇదే అసలైన హెవీ డ్రైవర్”, “అభినందనలు అన్నా”, “రైతు సోదరుడి తెలివి ఇదే” అంటూ పలువురు నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.
వీడియో చూసిన వారు డ్రైవర్ జుగాడ్ ఆలోచనపై ఫిదా అయిపోతున్నారు.