Viral Video: భారీ పాము రెండు కప్పలు మింగింది.. తర్వాత ఏమైందో చూడండి!
వర్షాకాలం రాగానే పాముల సంచారం పెరిగిపోతుంది. ఇంటి చుట్టుపక్కల కనిపిస్తూ భయానక పరిస్థితులు సృష్టిస్తాయి. తాజాగా అలాంటి ఒక ఘటన సోషల్ మీడియాను ఊపేస్తోంది.

బాగా ఆకలితో ఉన్న ఓ నాగుపాము ఏకంగా రెండు పెద్ద కప్పలను మింగేసింది. అయితే ఆ కప్పలను జీర్ణించుకోవడం దాని వల్ల కాలేదు. కాసేపటిలోనే తలతిప్పి విలవిలలాడుతూ రెండూ మళ్లీ బయటకు కక్కింది. ఈ దృశ్యాలు నిజంగా తల నొప్పి పెట్టించేలా ఉన్నాయి.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోను cobra_lover_suraj అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ షేర్ చేయగా, అది తెగ వైరల్ అవుతోంది. పాము ఆకలితో మింగిన ఆ కప్పలు చివరకు దాని ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ఆ వీడియో కింద మీరు కూడా చూసేయండి… ఆశ్చర్యపోతారు!