Optical Illusion: మీరు సూపర్ జీనియస్ అయితే.. ఈ ఫొటోలో ఉన్న స్త్రీని 10 సెకన్లలో కనిపెట్టండి
Optical Illusion: ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటోలు అంటే కళ్ళను మోసం చేసే చిత్రాలు అని కూడా అంటారు.
Optical Illusion: మీరు సూపర్ జీనియస్ అయితే.. ఈ ఫొటోలో ఉన్న స్త్రీని 10 సెకన్లలో కనిపెట్టండి
Optical Illusion: ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటోలు అంటే కళ్ళను మోసం చేసే చిత్రాలు అని కూడా అంటారు. వీటిని సాల్వ్ చేయడం వల్ల బ్రెయిన్ మరింత యాక్టివ్ అవుతుంది. వీటిని పరిష్కరిస్తే వచ్చే ఆనందం అంత ఇంత కాదు. ఇవి కేవలం టైం పాస్ మాత్రమే కాదు.. ఇవి మీ బ్రెయిన్‌తో పాటు కళ్ళకు కూడా పరీక్షలాంటివి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అలాంటి ఓ చిత్రాన్ని మీకు ముందుకు తెచ్చాము. ఈ ఫొటోలో ఉన్న స్త్రీని మీరు కేవలం 10 సెకన్లలో కనిపెట్టాలి.
చిలుక లేదా స్త్రీ
ఈ వైరల్ చిత్రాన్ని జాగ్రత్తగా చూడండి. ఈ ఫొటోలో ఒక చిలుక చాలా కలర్ ఫుల్‌గా కనిపిస్తుంది. ఆ చిలుక ఒక విరిగిన చెట్టుపై కుర్చీని ఉంది. అయితే, ఇందులో ఒక స్త్రీ కూడా ఉంది. మీరు సూపర్ జీనియస్ అయితే, ఈ ఫొటోలో ఉన్న స్త్రీని మీరు కేవలం 10 సెకన్లలో కనిపెట్టాలి. ఆ స్త్రీని కనిపెడితే మీరు వెరీ టాలెంటెడ్ అని అర్ధం. ఇంకెందుకు ఆలస్యం.. మీకు కేవలం 10 సెకన్లు మాత్రమే ఉంది. ఇక ఫొటోని బాగా గమనించండి..
యూర్ టైం స్టార్ట్స్ నవ్..
10,9,8,7,6,5,4,3,2,1 టైమ్ ఆప్
ఈ ఫొటోలో ఉన్న స్త్రీని కనిపెట్టారా ? మీరు గుర్తించినట్లయితే.. కంగ్రాట్స్.. మీరు సూపర్ జీనయస్ అని తెలుస్తుంది. ఇక స్త్రీని గుర్తించలేని వారు ఇబ్బంది పడకండి.. ఈ ఫొటో పైభాగాన్ని జాగ్రత్తగా అలానే గమనించండి. తలపై చేయి వేసుకుని పడుకున్నట్లు ఒక స్త్రీ మీకు కనిపిస్తుంది.