Optical illusion: మీరు మేధావి అయితే.. అడవిలో దాగి ఉన్న కుందేలును 5 సెకన్లలో కనిపెట్టండి..?

Optical Illusion: ఆప్టికల్ భ్రమలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. వాటిని పరిష్కరించడం వల్ల వచ్చే అనందం అంత ఇంత కాదు. ఇవి మంచిగా టైమ్ పాస్ అవుతాయి. అంతేకాకుండా, వీటిని సాల్వ్ చేయడం వల్ల బ్రెయిన్ మరింత షార్పుగా పనిచేస్తుంది.

Update: 2025-06-04 04:30 GMT

Optical illusion: మీరు మేధావి అయితే.. అడవిలో దాగి ఉన్న కుందేలును 5 సెకన్లలో కనిపెట్టండి..?

Optical Illusion: ఆప్టికల్ భ్రమలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. వాటిని పరిష్కరించడం వల్ల వచ్చే అనందం అంత ఇంత కాదు. ఇవి మంచిగా టైమ్ పాస్ అవుతాయి. అంతేకాకుండా, వీటిని సాల్వ్ చేయడం వల్ల బ్రెయిన్ మరింత షార్పుగా పనిచేస్తుంది. ఇవి మీ మెదడుకు వ్యాయామం లాగా కూడా సహాయపడతాయి. సోషల్ మీడియాలో ఆప్టికల్ భ్రమలకు సంబంధించిన చిత్రాలు ఎప్పుడూ వైరల్ అవుతుంటాయి. గతంలో ఇవి కేవలం న్యూస్ పేపర్స్, వార్త పత్రికలో వచ్చేవి. కానీ, ఇప్పుడు ఎనీ టైం ఇంటర్నెట్‌లో కనిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పిక్చర్ పజిల్స్‌ ఒకటి మీ ముందు ఉంచుతున్నాం. ఈ వైరల్ చిత్రంలో ఒక కుందేలు దాగి ఉంది. మీరు కేవలం దానిని ఐదు సెకన్లలో కనిపెట్టాలి.

కుందేలు ఎక్కడ దాక్కుంది?

ఈ ఆప్టికల్ భ్రమ చిత్రంలో చుట్టు చెట్లు, ఆకాశంలో మబ్బులు కనిపిస్తున్నాయి. ఒక వేటగాడు తుపాకీతో నిలబడి ఉన్నట్లు కనిపిస్తుంది. అడవిలో అతనితో పాటు ఒక కుక్క కూడా ఉంది. అడవి జంతువులను వేటాడటానికి వేటగాడు చేతిలో తుపాకీతో అడవికి వచ్చాడు. అయితే, వేటగాడిని చూసి కుందేలు దాక్కోని ఉంది. అయితే, ఆ కుందేలు ఎక్కడ ఉందో మారు కేవలం 5 సెకన్లలో కనిపెట్టాలి. ఈ పజిల్‌ను పరిష్కరించినట్లయితే మీరు నిజంగా ఒక మేధావి అని అర్ధం. చాలా మంది కుందేలును కనుక్కోలేకపోయారు. మరి మీరైనా కుందేలును కనుక్కుంటారో లేదో చూడాలి. ఫొటోని బాగా గమనించి కుందేలు ఎక్కడ ఉందో తెలుసుకోండి.


మీరు ఫొటోలో కుందేలును గుర్తించినట్లయితే మీరు చాలా టాలెంటెడ్ అని అర్థం. కుందేలును గుర్తించలేని వారు ఇక ఇబ్బంది పడకండి. ఈ కింది ఫొటోను చూడండి.




Tags:    

Similar News