Optical Illusion: మీ కళ్ళకు ఒక సవాల్.. ఈ చిత్రంలో దాగి ఉన్న పిల్లిని కేవలం 9 సెకన్లలో కనిపెట్టండి
Optical Illusion: మెదడు చురుకుదనాన్ని, కంటి తీక్షణతను సవాలు చేసే పజిల్ గేమ్‌లు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి.
Optical Illusion: మీ కళ్ళకు ఒక సవాల్.. ఈ చిత్రంలో దాగి ఉన్న పిల్లిని కేవలం 9 సెకన్లలో కనిపెట్టండి
Optical Illusion: మెదడు చురుకుదనాన్ని, కంటి తీక్షణతను సవాలు చేసే పజిల్ గేమ్‌లు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. తెలివితేటలకు, మన ఆలోచనా శక్తికి సవాలు విసిరే ఈ ఆటలు సమయాన్ని గడపడమే కాకుండా కళ్ళు, మెదడుకు వ్యాయామం లాగా పనిచేస్తాయి. అలాగే సరదాగా కూడా ఉంటాయి. వైరల్ అయిన అలాంటి ఒక ఆప్టికల్ చిత్రం మీ ముందు ఉంచుతున్నాం. దీంట్లో దాగి ఉన్న పిల్లిని కేవలం 9 సెకన్లలో కనుక్కోవాలి. దీని ద్వారా మీ కళ్ళు ఎంత పదునుగా ఉన్నాయో తెలుస్తుంది.
పిల్లిని కనిపెట్టగలరా?
ఈ ప్రత్యేకమైన ఆప్టికల్ చిత్రంలో ఒక తోట కనిపిస్తుంది. ఆ తోటలో మొక్కలు, చెట్లు, బెంచీలు, ఇతర వస్తువులు ఉన్నాయి. అలాగే, ఈ తోటలో ఒక పిల్లి కూడా దాక్కోని ఉంది. ఆ పిల్లిని మీరు కేవలం 9 సెకన్లలో కనిపెట్టాలి. దీని కనిపెట్టడం వల్ల మీ కళ్ళు, బ్రెయిన్ ఎంత షార్పుగా పనిచేస్తున్నాయో తెలుస్తుంది.
పిల్లిని చూశారా?
తోటలో దాక్కున్న పిల్లిని మీరు గుర్తించగలిగారా? మీరు చిత్రంలో పిల్లిని చూసినట్లయితే మీ కంటి చూపు పదునైనదని అర్థం. ఒకవేళ మీరు ఎంత వెతికినా పిల్లి కనిపించలేదని ఆందోళన చెందుతున్నారా? ఇక ఇబ్బంది పడకండి.. ఇదిగో సమాధానం. పార్కులో బెంచ్‌కి కుడి వైపు పక్కనే ఒక పొద లాంటి మొక్క ఉంది. ఆ మొక్క దగ్గర పిల్లి దాక్కోని ఉంది.