Optical Illusion: ఈ ఫోటోలో దాగున్న కుక్కను 10 సెకన్లలో కనిపెడితే మీరు 'జీనియస్'!
Optical Illusion: మీ కళ్లకు పదును పెట్టే ఆప్టికల్ ఇల్యూషన్ ఛాలెంజ్! ఈ వైరల్ ఫోటోలో ఒక కుక్క దాగి ఉంది, దానిని 10 సెకన్లలో కనిపెడితే మీరు జీనియస్ అని చెప్పుకోవచ్చు. మీ అబ్జర్వేషన్ స్కిల్స్ పరీక్షించుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ ఫోటోను చూసి సమాధానం కనిపెట్టండి!
Optical Illusion: ఈ ఫోటోలో దాగున్న కుక్కను 10 సెకన్లలో కనిపెడితే మీరు 'జీనియస్'!
Optical Illusion: సోషల్ మీడియాలో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకునే అంశాల్లో 'ఆప్టికల్ ఇల్యూషన్' ఒకటి. తాజాగా ఇంటర్నెట్‌లో ఒక ఫోటో వైరల్ అవుతోంది, ఈ వైరల్ ఫోటోలో ఒక కుక్క దాగి ఉంది. దానిని కేవలం 10 సెకన్లలో మీరు కనిపెట్టాలి. చాలామంది ఈ ఫోటోలో ఎంత వెతికినా కుక్క ఎక్కడుందో కనిపెట్టలేకపోయారు. మీరు గనుక ఇచ్చిన టైంలో దానిని కనిపెడితే, మీరు 'జీనియస్' అని చెప్పుకోవచ్చు. మరి ఛాలెంజ్ యాక్సెప్ట్ చేశారు కదా.. కానీయండి..
చూడటానికి చాలా సింపుల్ గా ఉన్న ఈ ఫోటోలో కుక్కను వెతకడం అంత ఈజీ కాదు. మీరు ఇంకా దానిని కనిపెట్టలేకపోతే.. ఒక్కసారి ఫోటోను నిశితంగా గమనించండి. సాధారణంగా ఇలాంటి చిత్రాల్లో మన కళ్లు చూడని చోటే జవాబు దాగి ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఒకవేళ మీకు అస్సలు కుక్క దొరకకపోతే, కింద ఇచ్చిన ఫోటోలో సర్కిల్ చేశాము చూడండి. అందులో కుక్క కనిపిస్తుంది.
ఎందుకు ఇవి ప్రత్యేకం?
ఆప్టికల్ ఇల్యూషన్ ఎందుకు ప్రత్యేకమైనవి అంటే.. వీటి ద్వారా ఒక వ్యక్తి ఎంత వేగంగా ఆలోచించగలరో, వారి ఏకాగ్రత ఎంత ఉందో తెలుసుకోవడానికి ఇవి ఉత్తమ మార్గం అని నిపుణులు చెబుతున్నారు. సింపుల్ గా కనిపించే ఈ చిత్రాల్లో దాగి ఉన్న రహస్యాలను వెతకడం వల్ల మెదడుకు మంచి వ్యాయామం అవుతుందని అంటున్నారు. మీకు ఇది నచ్చితే మీ ఫ్రెండ్స్, కుటుంబానికి షేర్ చేసి వాళ్లు ఎంత టైంలో ఛాలెంజ్ ను పూర్తి చేస్తారో చూడండి.