Optical Illusion: జీబ్రా గుంపులో దాగున్న పులిని కనిపెడితే మీరు గ్రేట్!
Optical Illusion: ఒక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ ఫోటోలో ఏముందంటే.. ఆఫ్రికా అడవుల్లో జీబ్రాల గుంపు వేగంగా పరిగెత్తుతున్న దృశ్యం ఉంది.
Optical Illusion: జీబ్రా గుంపులో దాగున్న పులిని కనిపెడితే మీరు గ్రేట్!
Optical Illusion: ఒక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ ఫోటోలో ఏముందంటే.. ఆఫ్రికా అడవుల్లో జీబ్రాల గుంపు వేగంగా పరిగెత్తుతున్న దృశ్యం ఉంది. అయితే వాటి మధ్యలో ఒక క్రూర మృగం దాగి ఉంది. అదే పులి. మీ ఛాలెంజ్ ఏంటంటే.. ఆ పులిని గుర్తించడం. నిజానికి జీబ్రాల ఒంటిపై ఉండే నలుపు-తెలుపు చారల వల్ల, వాటి మధ్య దాక్కున్న పులిని గుర్తించడం చాలా కష్టం అవుతుంది. మీరు ఈ పజిల్‌ను పరిష్కరించడానికి మీకు ఇచ్చే సమయం కేవలం 8 సెకన్లు మాత్రమే.
మీకిచ్చిన టైంలోపు మీరు ఆ పులిని గుర్తించలేదు. నో ప్రాబమ్.. మీకో క్లూ ఇస్తు్న్నాను చూడండి.. ఆ పులి శరీరం జీబ్రాల కంటే కొంచెం చిన్నదిగా ఉంటుంది. చిత్రంలోని అన్ని వైపులా జాగ్రత్తగా గమనించండి. ముఖ్యంగా తోక ఎక్కడుందో వెతకండి.. మీకు సమాధానం దొరుకుతుంది. మీరు ఆ పులిని గుర్తించగలిగారా. ఒకవేళ మీరు 8 సెకన్లలోపే మీరు కనిపెట్టగలిగితే, మీ కంటి చూపు అద్భుతంగా ఉన్నాయని అర్థం. ఒకవేళ మీరు ఇంకా వెతుకుతూనే ఉంటే, చిత్రంలోని రైట్ సైడ్ పైన మూలలో ఒకసారి చూడండి. అక్కడ జీబ్రాల మధ్య తనను తాను పర్ఫెక్ట్‌గా దాచుకుని ఒక పులి కనిపిస్తుంది. ఆ పులి ఫోటోను సర్కిల్ చేసి ఇచ్చాం చూడండి. మీరు గుర్తించిన పులిని, మేము సర్కిల్ చేసి ఇచ్చిన పులి ఫోటోతో ఒకసారి చెక్ చేసి చూడండి. మీ సమాధానం కరెక్ట్ అయితే మీరు గ్రేట్. ఈ ఆసక్తికరమైన పజిల్ మీకు నచ్చిందా, అయితే మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు కూడా షేర్ చేయండి.