Optical Illusion: 10 సెకన్లలో ఆ కుక్కను కనిపెడితే మీరు గ్రేట్!
Optical illusion: ఆప్టికల్ ఇల్యూషన్స్ అనేవి కేవలం వినోదం కోసం మాత్రమే కాదని, అవి మన మెదడుకు పదును పెట్టే అద్భుతమైన వ్యాయామాలు అని నిపుణులు చెబుతున్నారు.
Optical Illusion: 10 సెకన్లలో ఆ కుక్కను కనిపెడితే మీరు గ్రేట్!
Optical illusion: ఆప్టికల్ ఇల్యూషన్స్ అనేవి కేవలం వినోదం కోసం మాత్రమే కాదని, అవి మన మెదడుకు పదును పెట్టే అద్భుతమైన వ్యాయామాలు అని నిపుణులు చెబుతున్నారు. ఆప్టికల్ ఇల్యూషన్స్‌లో కొన్ని చిత్రాలు మన కళ్లను ఎంతగా మోసం చేస్తాయంటే, మన ముందే ఉన్న వస్తువును కూడా గుర్తించలేనంతగా భ్రమను కలిగిస్తాయి. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక ఒక ఫోటో నెటిజన్లకు అలాంటి సవాల్‌నే విసురుతోంది. ఆ సవాలు ఏమిటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. వైరల్ అవుతున్న ఈ చిత్రంలో ఒక ఇంటి అందమైన డ్రాయింగ్ రూమ్ (లివింగ్ రూమ్) కనిపిస్తుంది. గదిలో సోఫాలు, టేబుల్స్, కొన్ని అలంకరణ వస్తువులు చిందరవందరగా ఉన్నట్లు కనిపిస్తుంది. అయితే, ఈ వస్తువుల మధ్యే ఒక పెంపుడు కుక్క ఎంతో దాక్కుంది. ఇప్పుడు మీ ఛాలెంజ్ ఏంటంటే.. ఆ కుక్కను కేవలం 10 సెకన్లలో గుర్తించడమే.
నిజానికి ఈ ఫోటో ఆ కుక్కను గుర్తించకుండా అందులో ఉన్న రంగులు, రకరకాల వస్తువులు మన మెదడును తికమక పెడతాయి. అందుకే ఈ ఫోటో చూడగానే ఆ కుక్క మన కంటికి చిక్కదు. చాలా మంది ఈ పజిల్‌ను చూసి తలనొప్పి వస్తోందని, అసలు ఇందులో కుక్కే లేదని అనుకుంటారు. మీరు కూడా అలాగే అనుకుంటున్నారా.. అయితే మీకు ఒక చిన్న హింట్ ఇస్తున్న చూడండి. పైన ఇచ్చిన ఫోటోను ఒకసారి జాగ్రత్తగా చూడండి.. ఒకసారి ఆ ఫోటోలో రైట్ సైడ్ మూలలను, తర్వాత సోఫా కింద లేదా కిటికీ దగ్గర ఉన్న ప్రదేశాలను మంచిగా పరిశీలించండి. ఇప్పటికీ మీకు కుక్క కనిపించలేదా. మరేం పర్వాలేదు మేము ఆ కుక్క ఫోటోను సర్కిల్ చేసి ఇచ్చాం చూడండి. ఈ పజిల్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి.