Optical Illusion: కేవలం 10 సెకన్స్ టైం..60 మధ్యలో ఉన్న 90, 69 లను గుర్తించండి..!
Optical Illusion: ఆప్టికల్ ఇల్యూజన్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి.
Optical Illusion: కేవలం 10 సెకన్స్ టైం..60 మధ్యలో ఉన్న 90, 69 లను గుర్తించండి..!
Optical Illusion: ఆప్టికల్ ఇల్యూజన్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇటీవల, మరొక కొత్త సవాలుతో కూడిన చిత్రం వైరల్ అవుతోంది. మీరు ఈ ఫొటోన చూస్తే అన్ని వైపులా 60 నెంబర్ మాత్రమే కనిపిస్తాయి. కానీ, అందులో మరో రెండు సంఖ్యలు కూడా ఉన్నాయి. 60 నెంబర్లు ఉన్న ఈ ఫొటోలో 90, 69 నెంబర్లు ఉన్నాయి.
90, 69 లను గుర్తించండి..
ఈ కంటి పరీక్షతో మీ చూపు ఎంత పదునైనదో మీకు తెలుస్తుంది. మీకు కేవలం 10 సెకన్లు మాత్రమే టైం. చాలా మంది ఆ రెండు నెంబర్లను కనుగొనడానికి ప్రయత్నించారు. కానీ 100 మందిలో ఒకరు మాత్రమే వాటిని గుర్తించారు. ఎందుకంటే ఈ నెంబర్లను చాలా తెలివిగా అమర్చారు. కాబట్టి ఇప్పుడు 90, 69 కనిపెట్టడానికి ట్రై చేయండి.
త్వరగా...
సమయం అయిపోతోంది...
ఆ రెండు నంబర్లను గుర్తించారా..
ఇప్పుడు మీకు కేవలం 3 సెకన్లు మాత్రమే ఉన్నాయి...
3,2,1...టైం అప్..
60 నెంబర్ల మధ్యలో మీరు 90, 69 కనిపెట్టినట్లయితే మీ కంటి చూపు డేగ కంటే పదునైనదని అర్థం. ఒకవేళ మీకు ఆ నంబర్లను కనిపించకపోతే ఈ కింది ఫొటో చూడండి..