Optical Illusion: మీ చూపు ఎంత పదునో పరీక్షించుకోండి – ఈ చిత్రంలో దాక్కున్న కుక్కను 20 సెకన్లలో గుర్తించగలరా?

మీ కోసం ఒక ఆసక్తికరమైన ఆప్టికల్ ఇల్యూషన్ పజిల్ సిద్ధంగా ఉంది. చిత్రంలో మీరు ఒక ఇంటి గది అంతర్గత దృశ్యాన్ని చూడగలరు. పెద్ద లేబుల్‌పై ఎన్నో వస్తువులు ఉన్నాయి. పక్కనే రెండు కుర్చీలు, కొంచెం దూరంలో సోఫా, ఆ పక్కన స్టాండింగ్ లైట్, చెక్క ర్యాక్స్‌తో కూడిన బీరువా, ఇంకా బాల్కనీ కనిపిస్తాయి.

Update: 2025-08-08 16:41 GMT

ఇంతవరకూ సాధారణ ఇంటి ఫోటోలా అనిపించినా… ఇందులోనే మీ కంటికి పరీక్షగా ఒక కుక్క దాక్కుంది. కానీ అది సులభంగా కనిపించదు. కాస్త శ్రద్ధగా, ప్రతి మూలను పరిశీలిస్తే మాత్రం ఆ కుక్కను గుర్తించవచ్చు.

ఈ పజిల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలామంది ప్రయత్నించినా, కొద్దిమందే ఆ కుక్కను కనుగొనగలిగారు. మీరు కూడా 20 సెకన్లలో గుర్తించగలరా?

ఒకవేళ గుర్తించలేకపోతే, చివర్లో ఉన్న సమాధానం ఫోటో చూసి తెలుసుకోవచ్చు.

Tags:    

Similar News