Viral News: 583 మందితో శృంగారం అది కూడా 6 గంటల్లో.. చివరికి ఏమైందంటే
Viral News: ఈ రోజుల్లో సోషల్ మీడియా ద్వారా గుర్తింపు పొందాలని కొందరు వ్యక్తులు ఎంతకైనా తెగిస్తున్నారు.
Viral News: 583 మందితో శృంగారం అది కూడా 6 గంటల్లో.. చివరికి ఏమైందంటే
Viral News: ఈ రోజుల్లో సోషల్ మీడియా ద్వారా గుర్తింపు పొందాలని కొందరు వ్యక్తులు ఎంతకైనా తెగిస్తున్నారు. ఈ క్రమంలోనే తమ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. తాజాగా ఓ విదేశీ మోడల్ చేసిన పని ఇప్పుడు ఇంటర్నెట్‌లో చర్చనీయాంశమైంది. ఆస్ట్రేలియాకు చెందిన అన్నీ నైట్ అనే మోడల్, ఒకేసారి అత్యధిక పురుషులతో శారీరక సంబంధం కలిగే ప్రయత్నం చేసింది. అయితే ఆ ప్రయత్నం చివరకు ఆమెను ఆసుపత్రి పాలయ్యే పరిస్థితికి తీసుకొచ్చింది.
27 ఏళ్ల అన్నీ నైట్, లక్షల మంది ఫాలోవర్లు కలిగిన ఓన్లీఫ్యాన్స్ స్టార్. ఆమె ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్‌లో, "నాకు నా శరీరం మీద అధికారం ఉంది. నేను నిర్ణయించుకుంటాను" అనే భావనతో ఒక విపరీతమైన సాహసాన్ని ప్రదర్శించింది. 583 మంది వ్యక్తులతో ఒకే రోజు, 6 గంటల వ్యవధిలో శారీరక సంబంధం పెట్టుకోవాలని తలంచింది.
ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు కూడా రికార్డు చేశారు. ప్రత్యేక ఏర్పాట్లతో బాడీగార్డులు ఆ వ్యక్తుల కోసం వేదికను సిద్ధం చేశారు. మొదట ఇది ‘బాడీ ఫ్రీడం’ అనే కోణంలో ప్రజెంట్ చేసినా, అనూహ్యంగా ఆమె ఆరోగ్యం బలహీనంగా మారింది.
ఈ కార్యక్రమం పూర్తయ్యే సరికి అన్నీ తీవ్రంగా అలసిపోయింది. రక్తస్రావం, చర్మ గాయాలు మొదలవడంతో వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది. ఆసుపత్రిలో చికిత్స అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ – "నా శరీరం పూర్తిగా విసిగిపోయింది. కొన్ని చోట్ల గాయాలు అయ్యాయి. నేను ఊహించిన దానికంటే ఇది చాలా క్లిష్టమైన విషయం. అని చెప్పుకొచ్చింది. అనంతరం ఆమె సోషల్ మీడియా వేదికగా.. “ఇంకా 3 గంటలు ఇదే స్థితిలో ఉంటే నా ప్రాణం పోయేదేమో అనిపించింది” అని వెల్లడించింది.
ఈ ఘటనపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. మై బాడీ మై చాయిస్ అనేది కరెక్టే కానీ మరీ ఇంతలా తెగించడం మాత్రం అస్సలు మంచిది కాదని చెబుతున్నారు. ఏదీ ఏమైనా ఈ సంఘటన ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.