Daksha Nagarkar: ప్యాంట్ వేసుకోవడం మరిచిన జాంబీరెడ్డి హీరోయిన్...హాట్ షో
Daksha Nagarkar: జాంబీ రెడ్డి సక్సెస్ కావడంతో దక్ష కు మంచి పేరు వచ్చింది.
Daksha Nagarkar Instagram Photo
Daksha Nagarkar: దక్ష నాగర్కర్ హుషారు మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమె అందంతో కుర్రకారు గుండెల్లో మంటలు రేపింది. ఆ సినిమా ఆశించిన ఫలితం ఇవ్వలేదు. ఈ అమ్మడికి మరో అవకాశం వరించింది. తేజ సజ్జ హీరోగా తెరంగేట్రం చేసిన మూవీ జాంబీ రెడ్డి. ఈ మూవీలో రెండో హీరోయిన్ గా అవకాశం వచ్చింది. జాంబీ రెడ్డి సక్సెస్ కావడంతో దక్ష కు మంచి పేరు వచ్చింది. దక్ష సోషల్ మీడియాలో ఎంతో యాక్లీవ్ గా ఉంటుంది. ఈమె తనకు చెందిన అప్ డేట్స్ ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా దక్ష ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.