ఈ శుకనం పెద్ద సెలబ్రెటీ.. ఎందుకో తెలుసా?
రకరకాల సోషల్ యాప్స్ సామాన్యులను సైతం సెలబ్రెటీలుగా మారిపోతున్నారు. కాగా ఇప్పడు సెటబ్రెటీగా మారిపోయిన ఓ ప్రాణిని గురించి తెలిస్తే ఆశ్చర్యమేయకమానదు.
రకరకాల సోషల్ యాప్స్ సామాన్యులను సైతం సెలబ్రెటీలుగా మారిపోతున్నారు. కాగా ఇప్పడు సెటబ్రెటీగా మారిపోయిన ఓ ప్రాణిని గురించి తెలిస్తే ఆశ్చర్యమేయకమానదు. అదేదో కాదు ఓ శునకం.. కుక్క సెలబ్రెటీగా మారిడం ఏంటి అని అనుకుంటున్నారా? అది ఆషామాషి కుక్క కాదు పైగా ఓ సీఎం పెంపుడు శునకం. దాని కథేంటో తెలుసుకుందామా?
యూపీ ముఖ్యమంత్రి యోగి అదిత్యనాథ్ పెంపుడు శునకం సెలబ్రెటీ అయిపోయింది. ఈ కుక్క పేరు కుక్క పేరు 'కలు'. ఈ కలుతో సీఎం యోగి అదిత్యనాథ్ సరదాగా ఆడుకంటున్న ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఈ కుక్కను సీఎంకు బహుమతిగా గోరఖ్పూర్ ఆలయానికి చెందిన భక్తులు ఇచ్చారు. సీఎం యోగి ఖాళి సమయం దొరికినప్పుడు ఆలయానికి వస్తుంటారని ఆలయ ఇన్చార్జీ తివారి మీడియాకు వెల్లడించారు. అయితే కలుకు సీఎం యోగి అంటే చాలా ఇష్టమని, ఆయనను చూడగానే ఆనందంతో ఉంటుందని తెలిపారు.
తీవారి స్పందిచారు. ఈ బ్లాక్ లాబ్రాడర్ను సీఎం యోగి 2016 డిసెంబర్లో గోరఖ్పూర్ ఆలయానికి తీసుకు వచ్చాం. సీఎం యోగి పెంపడు కుక్క రాజాబాబు మరణించడంతో బాధపడ్డారు. దీంతో భక్తులు కుక్కను యోగి అదిత్యానాథ్కు బహుమతిగా ఇచ్చారు. కులు ఆయన దగ్గరకు వచ్చిన 3నెలల్లో యోగి అదిత్యానాథ్ ముఖ్యమంత్రి అయ్యారని తెలిపారు. అప్పటినుంచి కులు అంటే సీఎం యోగి ఆదిత్యానాథ్ కు ఎంతో ఇష్టమని తివారి తెలిపారు. ఇప్పుడు ఆ కుక్క సామాజిక మాధ్యమాల్లో పెద్ద సెలబ్రెటీగా మారింది.