గుండు కొట్టించుకున్న మహిళా పోలీస్ అధికారి.. సెల్యూట్ చేయాల్సిందే !
పోలీసులంటే సామాన్యుల పట్ల చాలా కఠినంగా ఉంటారని భావిస్తాం. వారి కూడా మంచి మనస్సు ఉంటుందని గ్రహించం అందుకే సమాజంలో చాలా మంది పోలీసులంటేనే భయపడుతుంటాం. అయితే వారిలో మానవత్వం ఉంటుందని, కేవలం వృత్తి ధర్మంలోనే వారు కఠినంగా వ్యవహరిస్తారే తప్ప ఎవరిపైన కక్ష్య కట్టరని గుర్తించాలి.

ఇటీవలే కేరళకు చెందిన సీనియర్ పోలీస్ అధికారి అపర్ణ లవకుమార్ క్యాన్సర్ రోగుల కోసం గుండు కొట్టించుకుంది. అందుకు ఆమె తన ఉన్నతాధికారుల నుంచీ అనుమతి కూడా పొందింది. కీమోథెరఫీ తర్వాత క్యాన్సర్ రోగులకు జుట్టు ఊడుతోంది. అపర్ణ లవకుమార్ తన కురులను దానం చేయడం ద్వారా వారి కోసం తయారు చేసిన విగ్గుకు ఆమె కురులను వినియోగిస్తారు. ఇలా జుట్టును దానం చేసి పోలీస్ అధికారి అపర్ణ లవకుమార్ తన మానవత్వాన్ని చాటుకొని వార్తల్లో ఎక్కింది.
ఇక మధ్యప్రదేశ్‌కు చెందిన మరో లేడీ పోలీసు అధికారి అవ్వకు కొత్త దుస్తులు ఇచ్చింది. దీంతో ముసలావిడ ఆమెను హత్తుకుని కన్నీరు పెట్టింది. దీనికి సంబంధించిన వీడియోను మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ షేర్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు ఇద్దరిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
दमोह जिले की मगरोन थाना प्रभारी श्रद्धा शुक्ला जैसी बेटियों पर मध्यप्रदेश को गर्व है। बेटियां सबके दु:ख को समझती हैं वे हर घर का उजाला हैं। इन्हीं से सृष्टि धन्य हुई है। यही तो इस संसार को खुशियों से समृद्ध करेंगी। बेटी श्रद्धा को स्नेह, आशीर्वाद, शुभकामनाएं! pic.twitter.com/yGtdVnP5iG
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) September 26, 2019