వైరల్ వీడియో: పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేసిన మమతా బెనర్జీ

Update: 2020-03-05 12:40 GMT
వైరల్ వీడియో: పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేసిన మమతా బెనర్జీ

పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్టెప్పులు వేశారు. మల్డా నగరంలో సామూహిక వివాహ వేడుక కార్యక్రమానికి హాజరైన మమత బెనర్జీ కొత్త జంటలకు శుభాకాంక్షలు చెబుతూ వారితో కలిసి డ్యాన్స్ చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటుంది. అయితే కరోనా బెడద భయపెడుతున్న నేపథ్యంలో ఇలా సామూహిక కార్యక్రమాల్లో పాల్గొనవచ్చా అనే సందేహాలు నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు.


 

Tags:    

Similar News