Amit Shah: దేశాన్ని దోచుకునే వారిని జైలుకు పంపిస్తాం

Amit Shah: మోదీ పాలనలో యూపీలో అభివృద్ధి జరిగింది

Update: 2024-05-17 16:15 GMT

Amit Shah: దేశాన్ని దోచుకునే వారిని జైలుకు పంపిస్తాం

Amit Shah: దేశాన్ని దోచుకునే వారిని, అవినీతికి పాల్పడిన వారిని బీజేపీ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు... జైలుకు పంపిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. మోడీ నేతృత్వంలోనే యూపీలో అభివృద్ధి జరిగిందని చెప్పారు. రాష్ట్రం అభివృద్ధి చెందడం వెనుక యోగి కృషి ఉందని అన్నారు. యూపీ నుంచి రౌడీలు,గూండాలను తరిమికొడుతున్నామని అమిత్ షా పేర్కొన్నారు.

Tags:    

Similar News