Sonia Gandhi: మా కుటుంబ మూలాలు ఈ నేలతో ముడిపడి ఉన్నాయి

Sonia Gandhi: ఇందిరా గాంధీ హృదయంలో రాయ్‌బరేలీకి ప్రత్యేక స్థానం ఉంది

Update: 2024-05-17 13:54 GMT

Sonia Gandhi: మా కుటుంబ మూలాలు ఈ నేలతో ముడిపడి ఉన్నాయి

Sonia Gandhi: తమ కుటుంబ మూలాలు ఈ నెలతో ముడిపడి ఉన్నాయని సోనియా గాంధీ అన్నారు. ఇందిరా గాంధీ హృదయంలో రాయ్‌బరేలీకి ప్రత్యేక స్థానం ఉందని చెప్పారు. ఈ ప్రాంత ప్రజలను రాహుల్ గాంధీ ఎప్పుడు నిరాశపరచడని సోనియా హామీ ఇచ్చారు. ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రచారం సందర్భంగా సోనియా గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు.

Tags:    

Similar News