Rajnath Singh: రైతులు, యువత మా ప్రభుత్వ తొలి ప్రాధాన్యత
Rajnath Singh: యువతను అన్ని రంగాల్లో ముందుండేలా ప్రోత్సహిస్తున్నాం
Rajnath Singh: రైతులు, యువత మా ప్రభుత్వ తొలి ప్రాధాన్యత
Rajnath Singh: రైతులు, యువత అభివృద్ధే తమ ప్రభుత్వ తొలి ప్రాధాన్యత అన్నారు కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్. లక్నోలో నిర్వహించిన కౌశల్ మహోత్సవ్ కార్యక్రమంలో పాల్గొన్న రాజ్‌నాథ్ సింగ్.. యువతను ప్రభుత్వం అన్ని రంగాల్లో ముందుండేలా ప్రోత్సహిస్తుందని తెలిపారు. ఉద్యోగాలు చేసే స్థాయి నుంచి ఉద్యోగాలు కల్పించే స్థాయికి తీసుకొచ్చామన్నారు.