Narendra Modi: 2047 విజన్ కోసం 24 గంటలు పనిచేస్తున్నాం
Narendra Modi: ఎస్సీ, ఎస్టీలను పేదరికం నుంచి బయటకు తీసుకొస్తున్నాం
Narendra Modi: 2047 విజన్ కోసం 24 గంటలు పనిచేస్తున్నాం
Narendra Modi: 2047 విజన్ కోసం 24 గంటలు పనిచేస్తున్నామని, ఎస్సీ, ఎస్టీలను పేదరికం నుంచి బయటకు తీసుకొస్తున్నామని ప్రధాని మోడీ అన్నారు. పశ్చిమ బెంగాల్‌లో ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా బహిరంగ సభలో మాట్లాడారు. భారత్ త్వరలో మూడో ఆర్థిక శక్తిగా ఎదుగుతోందని, దృఢమైన ప్రభుత్వానికి ఓటు వేయాలని ప్రధాని మోడీ కోరారు. టీఎంసీ పార్టీ పేదల, రైతుల వ్యతిరేకి అని, పేదలకు కేంద్ర ప్రభుత్వ పథకాలు అందకుండా ఆ పార్టీ అడ్డుకుందని ఆరోపించారాయన..