చెన్నైలో నీటి కష్టాలు

Update: 2019-07-13 14:19 GMT

చెన్నైలో నీటి కొరత వెంటాడుతూనే ఉంది. భూగర్భ జలాలు అడుగంటి పోయాయి.. ప్రజలు నీరు కోసం అష్టకష్టాలు పడుతున్నారు. దేవుడా వర్షం కురవనీయి..అంటూ వేడుకుంటున్నారు. ఇందులో సామాన్యుడు ధనిక అనే తేడా లేదు. అందరూ నీళ్లు మహాప్రభో అంటూ ఆర్థిస్తున్నారు. ఏ వీధిలో చూసినా నాటి కోసం ఎదురు చూస్తున్న ప్రజలే దర్శనమిస్తున్నారు.. చెన్నై నీటి కష్టాల గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ బాబు గ్రౌండ్ రిపోర్ట్ అందిస్తారు.  

Tags:    

Similar News