Nirmala Sitharaman: విపక్ష సభ్యుల తీరుపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఆగ్రహం

Nirmala Sitharaman: విపక్ష సభ్యులు వ్యవహరిస్తున్న తీరును ఖండిస్తున్నా

Update: 2023-07-27 02:29 GMT

Nirmala Sitharaman: విపక్ష సభ్యుల తీరుపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఆగ్రహం 

Nirmala Sitharaman: రాజ్యసభలోనూ విపక్షాలు మణిపూర్ అంశాన్ని లేవనెత్తగా.. విపక్ష సభ్యుల తీరుపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్ష సభ్యులు వ్యవహరిస్తున్న తీరును ఖండిస్తున్నట్లు తెలిపారు.

Tags:    

Similar News