Amit Shah: నామినేషన్ దాఖలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షా

Amit Shah: అమిత్‌షా తరఫున నామినేషన్‌ వేసిన గుజరాత్‌ సీఎం పటేల్

Update: 2024-04-19 07:07 GMT

Amit Shah: నామినేషన్ దాఖలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షా

Amit Shah: లోక్‌ సభ ఎన్నికల కోసం కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నామినేషన్ దాఖలు చేశారు. గుజరాత్‌లోని గాంధీనగర్‌ సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఆయన నామినేషన్ దాఖలు చేశారు. అమిత్ షా తరపున గుజరాత్ సీఎం పటేల్ రిటర్నింగ్ అధికారికి నామినేషన్ సమర్పించారు.

Tags:    

Similar News