Uttarakhand: ఇవాళ ఉత్తరాఖండ్‌ సీఎం పదవికి తీరత్ రాజీనామా

Uttarakhand: మార్చి 10న సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తీరత్ సింగ్

Update: 2021-07-03 01:32 GMT

ఉత్తరాఖండ్ సీఎం తీరథ్ సింగ్ (ఫోటో ది హన్స్ ఇండియా)

Uttarakhand: ఉత్తరాఖండ్ సీఎం తీరత్ సింగ్ ఇవాళ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్నారు. ఇప్పటికే గవర్నర్ అపాయింట్‌మెంట్ కూడా తీసుకోవడంతో.. రాజీనామా చేయడం ఖరారుగా కనిపిస్తోంది. మార్చి 10న సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రావత్‌.. ఆరు నెలల్లో ఎన్నికైతేనే పదవిలో కొనసాగే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పట్లో ఎలాంటి ఎన్నికలు వచ్చే పరిస్థితులు లేకపోవడంతో.. రాజీనామాకు సిద్ధమయ్యారు తీరత్ సింగ్.

Tags:    

Similar News