Central Cabinet Meeting: కొత్త బిల్లులకు ఆమోదం తెలపనున్న కేబినెట్.. ఈసారి చారిత్రాత్మక నిర్ణయాలు ఉంటాయన్న మోడీ

Central Cabinet Meeting: మోడీ అధ్యక్షతన పార్లమెంట్‌ భవనంలోనే సమావేశం

Update: 2023-09-18 09:42 GMT

Central Cabinet Meeting: కొత్త బిల్లులకు ఆమోదం తెలపనున్న కేబినెట్.. ఈసారి చారిత్రాత్మక నిర్ణయాలు ఉంటాయన్న మోడీ

Central Cabinet Meeting: ప్రధాని మోడీ అధ్యక్షతన సాయంత్రం కేంద్ర కేబినెట్ భేటీ కాబోతోంది. పార్లమెంట్‌ భవనంలోనే కేబినెట్ సమావేశం కానుంది. పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న బిల్లులపై మంత్రివర్గంలో చర్చించనున్నారు. కొత్త బిల్లులకు ఆమోదం తెలపనుంది కేబినెట్.

Tags:    

Similar News