Amit Shah: పాక్ ఆక్రమిత కశ్మీర్ ముమ్మాటికీ మాదే
Amit Shah: లోక్‌సభలో 2 కీలక బిల్లులు ప్రవేశపెట్టిన కేంద్రం
Amit Shah: పాక్ ఆక్రమిత కశ్మీర్ ముమ్మాటికీ మాదే
Amit Shah: లోక్‌సభలో కేంద్రం 2 కీలక బిల్లులు ప్రవేశపెట్టింది. జమ్మూకశ్మీర్ రీ ఆర్గనైజేషన్, రిజర్వేషన్ బిల్లులను లోక్‌సభలో కేంద్రం ప్రభుత్వం ప్రవేశపెట్టింది. జమ్ముకశ్మీర్ అసెంబ్లీకి 90 స్థానాలు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. కశ్మీర్‌లో 47 సీట్లు, జమ్మూలో 43 సీట్లు పీవోకే 24 సీట్లను కేంద్రం రిజర్వ్ చేసింది. కశ్మీర్ పండిట్లకు 2 సీట్లను కేంద్రం రిజర్వ్ చేసింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ ముమ్మాటికి మనదే అని కేంద్రం హోమంత్రి అమిత్‌షా స్పష్టం చేశారు.