ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ తో తమిళనాడు సీఎం స్టాలిన్ భేటీ

Vice President: తమిళనాడు తరఫున శుభాకాంక్షలు తెలిపిన స్టాలిన్

Update: 2022-08-17 08:18 GMT

ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ తో తమిళనాడు సీఎం స్టాలిన్ భేటీ

Vice president: తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఢిల్లీలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ తో భేటీ అయ్యారు. కొత్త ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన  జగదీప్ ధన్కర్ తొలిసారిగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. శాలువతో సత్కరించి, పుష్పగుచ్చాన్ని అందించారు.

Full View


Tags:    

Similar News