నేటినుంచి సుప్రీంకోర్టుకు వేసవి సెలవులు

Update: 2019-05-11 01:45 GMT

నేటినుంచి జూన్ 30వరకు సుప్రీంకోర్టుకు వేసవి సెలవులు ఉండనున్నాయి. అత్యవసర వాజ్యాల విచారణకు ప్రత్యేక ధర్మాసనాలు ఏర్పాటు చేసింది. దీంతో జడ్జిలు వేసవి విడిది కోసం శీతలప్రాంతాలకు వెళుతున్నట్టు తెలుస్తోంది. ఇక ఆయా ధర్మాసనాలకు ఆయా జడ్జిలను నియమించారు. వారిలో

- మే 13 నుంచి మే 20 వరకు జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం

- మే 21 నుంచి మే 24 వరకు జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఎం.ఆర్.షా ధర్మాసనం

- మే 25 నుంచి మే 30 వరకు సీజేఐ గొగోయ్, జస్టిస్ ఎం.ఆర్ షా ధర్మాసనం

- మే 31 నుంచి జూన్ 2 వరకు జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు, జస్టిస్ ఎం.ఆర్ షా ధర్మాసనం

- జూన్ 3 నుంచి జూన్ 5 వరకు జస్టిస్ ఇందూ మల్హోత్రా, జస్టిస్ ఎం.ఆర్.షా ధర్మాసనం

- జూన్ 6 నుంచి జూన్ 31 వరకు జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ రస్తోగి ధర్మాసనం   

Similar News