Southwest Monsoon: కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు.. సాధారణం కంటే 8 రోజుల ముందే!

Southwest Monsoon: ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సాధారణ కాలం కంటే 8 రోజుల ముందే కేరళను తాకాయి.

Update: 2025-05-24 06:43 GMT

Southwest Monsoon: కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు.. సాధారణం కంటే 8 రోజుల ముందే!

Southwest Monsoon: ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సాధారణ కాలం కంటే 8 రోజుల ముందే కేరళను తాకాయి. ప్రతి సంవత్సరం జూన్‌ 1వ తేదీన రుతుపవనాలు కేరళలో ప్రవేశిస్తుంటే, ఈసారి మే నెల చివరలోనే అక్కడికి చేరుకోవడం విశేషం. ఈ క్రమంలో దేశంలో వర్షాల సీజన్‌ ప్రారంభానికి తెరలేచినట్లయింది. నైరుతి రుతుపవనాల ముందస్తు ప్రవేశం వల్ల రాష్ట్రాలు వర్షాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

Tags:    

Similar News