ఇవాళ, రేపు రాయబరేలీలో సోనియా గాంధీ ఎన్నికల ప్రచారం

Sonia Gandhi: తల్లి స్థానం రాయబరేలీ నుండి ఎంపీగా రాహుల్‌గాంధీ పోటీ

Update: 2024-05-17 01:53 GMT

ఇవాళ, రేపు రాయబరేలీలో సోనియా గాంధీ ఎన్నికల ప్రచారం

Sonia Gandhi: ఉత్తర ప్రదేశ్‌లోని రాయబరేలీలో కాంగ్రెస్ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ ఈరోజు, రేపు పర్యటించనున్నారు. రాయబరేలీ సోనియగాంధీ సిట్టింగ్ ఎంపీ స్థానం. రాహుల్‌గాంధీ రాయబరేలీ ఎంపీ స్థానం నుండి పోటీ చేస్తుండగా, అక్కడ కుమారుడికి మద్దతుగా సోనియాగాంధీ ప్రచారం చేయనున్నారు.

Tags:    

Similar News