Himachal Pradesh: హిమచల్‌ప్రదేశ్‌ను కమ్మెసిన మంచుదుప్పటి
Himachal Pradesh: సోలాంగ్ లోయ, కోఠిలో 15 సె.మీ హిమపాతం నమోదు
Himachal Pradesh: హిమచల్‌ప్రదేశ్‌ను కమ్మెసిన మంచుదుప్పటి
Himachal Pradesh: హిమచల్‌ప్రదేశ్ సిమ్లాను మంచు దుప్పటి కమ్మెసింది. సిమ్లా, మనాలి, డల్హౌసీ, లాహౌల్-స్పితి, కిన్నౌర్ ప్రాంతాల్లో భారీగా మంచు కురుస్తోంది. సోలాంగ్ లోయ, కోఠిలో 15సెంటీమీటర్ల హిమపాతం నమోదైంది. హిమపాతాన్ని ఆస్వాదించేందుకు సోలాంగ్ లోయకు పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు. రోడ్లపై పేరుకున్న మంచును తొలగించేందకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.