PM Modi: ఇవాళ్టి నుంచి ఢిల్లీలో సీఎస్‌ల 5వ జాతీయ సదస్సు

PM Modi: నేటి నుంచి ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శుల 5వ జాతీయ సదస్సు ప్రారంభంకానుంది.

Arun Chilukuri
Published on: 26 Dec 2025 11:53 AM IST
PM Modi: ఇవాళ్టి నుంచి ఢిల్లీలో సీఎస్‌ల 5వ జాతీయ సదస్సు
X

PM Modi: నేటి నుంచి ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శుల 5వ జాతీయ సదస్సు ప్రారంభంకానుంది. మూడ్రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. దీనికి ప్రధాని మోడీ అధ్యక్షత వహించనున్నారు. వికసిత్ భారత్-2047 లక్ష్యాలను సాధించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేసేలా దిశానిర్దేశం చేయడానికి కేంద్రం ఈ సమావేశం నిర్వహిస్తోంది. సదస్సులో అన్ని రాష్ట్రాల సీఎస్‌లతో పాటు జిల్లా యువ కలెక్టర్లు, పలు మంత్రిత్వశాఖల కార్యదర్శులు పాల్గొననున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story