India’s Biggest Tragedy – భారతదేశపు అతిపెద్ద విషాదానికి 59 Years | దేశాన్ని కుదిపేసిన చారిత్రక ఘటన
భారతదేశ చరిత్రలో అత్యంత విషాదకరమైన ఘటనకు 59 ఏళ్లు పూర్తయ్యాయి. దేశాన్ని కుదిపేసిన ఆ దుర్ఘటన వివరాలు, ప్రభావం మరియు చారిత్రక నేపథ్యాన్ని తెలుసుకోండి.
ఒకప్పుడు కలకలలాడిన పట్టణం నేడు నిర్మానుష్యమైన సిధిలాల కుప్ప ప్రకృతి ప్రకోపానికి బలైపోయిన ధనుష్కోడి కథ వింటే ఎవరికైనా కన్నీళ్లు లాగవు. 25 మీటర్ల ఎత్తున ఎగిసిపడ్డ అలలు ఒక రైలును ఏ విధంగా తుడిచి పెట్టేసిందో తెలిస్తే ఒల్లు గగ్గురుపాటుకు గురవుతుంది. ప్రకృతి కన్నెర్ర చేస్తే ఎంతటి వినాశనం జరుగుతుందో చెప్పడానికి ఇదొక నిదర్శనం.