Shashi Tharoor: అధికారంలోకి రాగానే సీఏఏ చట్టాన్ని రద్దు చేస్తాం
Shashi Tharoor: లోక్‌సభ ఎన్నికల పార్టీ మేనిఫెస్టోలో పెడుతాం
Shashi Tharoor: అధికారంలోకి రాగానే సీఏఏ చట్టాన్ని రద్దు చేస్తాం
Shashi Tharoor: సీఏఏపై కాంగ్రెస్ నేత, ఎంపీ శశిథరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత సీఏఏ చట్టాన్ని రద్దు చేస్తామన్నారు. ఈ హామీని లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ మేనిఫెస్టోలో పెడుతామని చెప్పారు. సీఏఏ చట్టాన్ని కొట్టేయాలని కోరుతూ సుప్రీంకోర్టుకు వెళ్లాలన్న ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ నిర్ణయాన్ని మంగళవారం ఆయన ఢిల్లీలో సమర్థించారు.