Shashi Tharoor: కేరళలో ఓటు హక్కు వినియోగించుకున్న శశిథరూర్
Shashi Tharoor: ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికలో గెలుస్తానని శశిథరూర్ ధీమా
Shashi Tharoor: కేరళలో ఓటు హక్కు వినియోగించుకున్న శశిథరూర్
Shashi Tharoor: AICC అధ్యక్ష ఎన్నికలో శశిథరూర్ కేరళలో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. శశిథరూర్ కార్యకర్తలతో కలిసి పోలింగ్ స్టేషన్‌కు వెళ్లారు. కార్యకర్తల శశిథరూర్‌ను సత్కరించారు. అధ్యక్ష ఎన్నికలో తానే గెలుస్తానని శశిథరూర్ ధీమా వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా 9వేల మంది కార్యకర్తల చేతిలో కాంగ్రెస్ భవిష్యత్ ఉందన్నారు. కింది స్థాయి కార్యకర్తలు.. యువకులలో తనకు మంచి ఆదరణ ఉందని.. అందుకే తప్పకుండా గెలిచి తీరుతానని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.