సత్యేంద్ర జైన్.. జైలు గదిలో ఆహారం తీసుకుంటూ సిసికెమెరాకు చిక్కిన జైన్
Satyendar Jain: సాటి ఖైదీతో మసాజ్ చేయించుకున్న ఘటన మర్చిపోకముందే మరో వివాదానికి కేరాఫ్ అడ్రస్‌గా మారాడు.
సత్యేంద్ర జైన్.. జైలు గదిలో ఆహారం తీసుకుంటూ సిసికెమెరాకు చిక్కిన జైన్
Satyendar Jain: ఢిల్లీ మంత్రి, ఆప్ నాయకుడు సత్యేంద్ర జైన్ మరోసారి వార్తల్లోకెక్కాడు. సాటి ఖైదీతో మసాజ్ చేయించుకున్న ఘటన మర్చిపోకముందే మరో వివాదానికి కేరాఫ్ అడ్రస్‌గా మారాడు. తీహార్ జైలు గదిలో సకల సౌకర్యాలు సమకూర్చుకున్నాడు. తాజాగా గదిలోనే ఆహారం, తనకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ తింటూ కెమెరికు చిక్కాడు.