Sachin Tendulkar: సచిన్ టెండూల్కర్‌కు కరోనా

Sachin Tendulkar: తనకు పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వెల్లడించిన సచిన్

Update: 2021-03-27 05:17 GMT

సచిన్ టెండూల్కర్ (ఫైల్ ఫోటో)

Sachin Tendulkar: మాజీ భారత క్రికెటర్‌ సచిన్ టెండూల్కర్‌ కరోనా బారినపడ్డారు. తనకు టెస్టుల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు సచిన్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అయితే తన కుటుంబంలో ఎవరికీ పాజిటివ్‌ రాలేదని ప్రస్తుతం హోమ్‌క్వారంటైన్‌లో ఉన్నానని వెల్లడించారు సచిన్. 


Full View


Tags:    

Similar News