Mohan Bhagwat: RSS చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
Mohan Bhagwat: గత 40 వేల సంవత్సరాలుగా భారతీయులందరి డీఎన్ఏ ఒకటే
RSS చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు(ఫైల్-ఫోటో)
Mohan Bhagwat: RSS చీఫ్ మోహన్ భగవత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 40వేల సంవత్సరాల కిందట భారతీయుల డీఎన్ఏ ఎలా ఉందో, ఇప్పుడూ అలాగే ఉందని పేర్కొన్నారు. భారతీయులందరి పూర్వీకులు ఒక్కరేనని వ్యాఖ్యానించారు. పూర్వీకుల వారసత్వంగా భారతదేశం వికసించిందని, సంస్కృతి కొనసాగుతోందన్నారు. ఇదే సమయంలో కేంద్రంపై తమ పెత్తనం ఏం లేదని మోహన్ భగవత్ స్పష్టం చేశారు.