Madhya Pradesh: ఘోర ప్రమాదం.. 14 మంది మృతి
Madhya Pradesh: వాహనం అదుపుతప్పి బోల్తా పడడంతో ప్రమాదం
Madhya Pradesh: ఘోర ప్రమాదం.. 14 మంది మృతి
Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వాహనం అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో 14 మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో 21 మంది తీవ్రగాయాలపాలయ్యారు. డిండోరి జిల్లాలోని బదిహర్ ఘాట్ వద్ద ఈ ప్రమాద ఘటన చోటు చేసుకుంది. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు సహాయ చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స కోసం హాస్పిటల్‌కు తరలించారు.