Jammu & Kashmir: జమ్ముకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

Jammu & Kashmir: ధనుపరోల్ దగ్గర లోయలో పడ్డ వాహనం, ఐదుగురు మృతి

Update: 2023-01-21 07:45 GMT

Jammu & Kashmir: జమ్ముకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

Jammu & Kashmir: జమ్ముకశ్మీర్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ధనుపరోల్ దగ్గర వాహనం లోయలో పడింది. ప్రమాదంలో 5 గురు మృతి చెందగా మరో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు.

Tags:    

Similar News