Agra: ఆగ్రాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 5గురు దుర్మరణం
Agra: మరికొందరికి గాయాలు.. ఆసుపత్రికి తరలింపు
Agra: ఆగ్రాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 5గురు దుర్మరణం
Agra: ఆగ్రాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇగత్‌పురి సమీపంలోని ముంబై - ఆగ్రా హైవేపై రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రక్కు, ఓ ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 5 గురు అక్కడిక్కడే మృతి చెందగా.. మరికొంతమందికి గాయాలయ్యాయి. వెంటనే స్ధానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.