Renuka Chowdhury: ప్రధాని మోడీకి రేణుకా చౌదరి కౌంటర్
Renuka Chowdhury: ఓటమి భయంతోనే దేశ సంస్కృతి, సాంప్రదాయాలపై దాడి
Renuka Chowdhury: ప్రధాని మోడీకి రేణుకా చౌదరి కౌంటర్
Renuka Chowdhury: ఓటమి భయంతోనే ప్రధాని మోదీ దేశ సంస్కృతి, సంప్రదాయాలను తొక్కి వేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి ధ్వజమెత్తారు. అవినీతిని నిర్మూలిస్తానని, పేదల అకౌంట్లో 15లక్షల రూపాయలు వేస్తానన్న మోడీ.. పదేళ్ల పాలనలో ఏం చేశారని ప్రశ్నించారు. అదే పారిశ్రామికవేత్తలకు మాత్రం..16లక్షల కోట్లు మాఫీ చేశారన్నారు. దేశ చరిత్ర గురించి, భారత అభివృద్ధికి కాంగ్రెస్ వేసిన పునాదుల గురించి మోడీకి తెలియదన్నారు. హిందూ, ముస్లింల మధ్య ప్రధాని మోడీ విద్వేషాలు రగిలిస్తున్నారని రేణుకా చౌదని ఆవేదన వ్యక్తం చేశారు.