Rahul Gandhi: రాయ్‌బరేలీలో పర్యటించిన రాహుల్ గాంధీ
Rahul Gandhi: ఓ పోలింగ్ కేంద్రంలో పోలింగ్ సరళిని పరిశీలించిన రాహుల్
Rahul Gandhi: రాయ్‌బరేలీలో పర్యటించిన రాహుల్ గాంధీ
Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాయ్‌బరేలిలో పర్యటించారు. రాయ్‌బరేలిలోని ఓ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు. రాహుల్ రాకతో పోలింగ్ కేంద్రం వద్ద కోలాహలం నెలకొంది. ప్రజలు పెద్దసంఖ్యలో గుమికూడి రాహుల్‌తో సెల్ఫీలు తీసుకునేందుకు ప్రయత్నించారు. కాంగ్రెస్ కంచుకోటగా పేరొందిన రాయ్‌బరేలిలో రాహుల్ గాంధీ విజయం కోసం ఆ పార్టీ శ్రేణులు చెమటోడ్చారు.