Rahul Gandhi: బీజేపీ ఎంపీల్లో భయం కనపడుతోంది
Rahul Gandhi: కాంగ్రెస్ ఏం చేసిందని కొందరు ప్రశ్నిస్తున్నారు.. సంస్థానాలకు, బ్రిటీష్ వాళ్లకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాడింది
Rahul Gandhi: బీజేపీ ఎంపీల్లో భయం కనపడుతోంది
Rahul Gandhi: కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ సభలో రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎంపీల అభిప్రాయాలకు ఆ పార్టీలో విలువ లేదని ఆయన విమర్శించారు. కాంగ్రెస్‌లో కిందిస్థాయి కార్యకర్తకు కూడా విలువ ఉంటుందన్నారు .కాంగ్రెస్‌కు, బీజేపీకి ఉన్న తేడా ఇదే అని రాహుల్‌గాంధీ అన్నారు. బీజేపీ ఎంపీల్లో భయం కనపడుతోందన్నారు. బీజేపీతో కాంగ్రెస్‌ది సైద్ధాంతిక పోరాటమన్నారు. అధికారం కోసం బీజేపీ అనేక కుట్రలు చేస్తుందని రాహుల్ గాంధీ ఆరోపించారు.