ఆ రాష్ట్రంలోనే మానసిక రోగులు ఎక్కువ !
దేశంలో మానసిక రోగుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. ఒక్క మహారాష్ట్రలోనే మానసిక రోగులు భారీ సంఖ్యలో పెరుగుతున్నారు. మహారాష్ట్రలో గత ఏడాది 5.44 లక్షల మంది మానసిక రోగాల భారీన పడిన వారు అన్నారని గుర్తించారు. జీవన శైలిలో మార్పులు కారణంగా, ఒంటరితనంతో బాధపడుతుండడం, ఏదైనా సమస్య వస్తే తమలోతాము మదనపడడంతో డిప్రెషన్ లోనవుతున్నారని వైద్యులు తెలిపారు.
దేశంలో మానసిక రోగుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. ఒక్క మహారాష్ట్రలోనే మానసిక రోగులు భారీ సంఖ్యలో పెరుగుతున్నారు. మహారాష్ట్రలో గత ఏడాది 5.44 లక్షల మంది మానసిక రోగాల భారీన పడిన వారు ఉన్నారని గుర్తించారు. హెచ్ఎంఐఎస్ నివేదికలో దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించింది. ఆరోగ్య నిర్వహణ సమాచార వ్యవస్థ వెల్లడించిన గణంకాల ప్రకారం రోజుకు 150 మంది సైక్రియాట్రిక్ ఔట్ పేషెట్లు విభాగానికి వస్తున్నట్టు నిపుణులు తెలిపారు. ఇదే పరిస్థితి కొనసాగితే మానసిక రోగులు దేశంలో ఎక్కువగా ఉంటారని. మానసిన రోగాలకు కేంద్రంగా దేశం మారుతోంది నిపుణులు ఆందోళన చెందుతున్నారు.జీవన శైలిలో మార్పులు కారణంగా, ఒంటరితనంతో బాధపడుతుండడం, ఏదైనా సమస్య వస్తే తమలోతాము మదనపడడంతో డిప్రెషన్ లోనవుతున్నారని వైద్యులు తెలిపారు.