చిదంబరానికి మద్దతిస్తాం : ప్రియాంకా గాంధీ

కాంగ్రెస్ నేత మరియు మాజీ ఆర్ధిక శాఖా మంత్రి చిదంబరం విషయంలో సీబీఐ తీరుని ఖడించారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ ..

Update: 2019-08-21 09:58 GMT

కాంగ్రెస్ నేత మరియు మాజీ ఆర్ధిక శాఖా మంత్రి చిదంబరం విషయంలో సీబీఐ తీరుని ఖడించారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ .. చిదంబరం చాలా ఏళ్లుగా దేశానికి ఎన్నో సేవలు అందిచారని ఇలా కక్షసాధింపులో భాగంగా ఆయనని ఇబ్బందులకు గురిచేయడం సరి కాదని అన్నారు ఆమె .. దీనిపైన ఆమె ట్విట్టర్ లో స్పందిస్తూ .. గౌరవనీయులు మరియు రాజ్యసభ సభ్యుడు చిదంబరం ఆర్థిక మంత్రిగా సహా మన దేశానికి విధేయతతో సేవ చేశారు. చిదంబరం పట్ల సీబీఐ తీరు సరికాదని ఆమె అన్నారు...మేము ఆయనకి మద్దుతు నిలుస్తూ న్యాయం కోసం పోరాడతామని ఆమె స్పష్టం చేసారు.. 


Tags:    

Similar News