Priyanka Gandhi: ఓ హోటల్‌లో దోసెలు వేసిన ప్రియాంకా గాంధీ

Priyanka Gandhi: కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో.. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న ప్రియాంకా గాంధీ

Update: 2023-04-26 08:58 GMT

Priyanka Gandhi: ఓ హోటల్‌లో దోసెలు వేసిన ప్రియాంకా గాంధీ

Priyanka Gandhi: కర్ణాటక మైసూరులో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా సందడి చేశారు. ఓ హోటల్‌లో ప్రియాంకగాంధీ దోసెలు తయారు చేశారు. అనంతరం హోటల్ యజమానితో కలిసి ఆమె సెల్ఫీ దిగింది. త్వరలో జరగనున్న కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో.. ప్రచారంలో ప్రియాంక గాంధీ పాల్గొంటున్నారు. మే 10న కర్ణాటక ఎన్నికలు జరగనున్నాయి.

Tags:    

Similar News